హై కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారా? ఈ ఫుడ్స్ అస్సలు తీసుకోకండి!

బాడీలో కొత్త కణాలు ఏర్పడాలన్నా, హార్మోన్లు ఉత్పత్తి కావాలన్నా కొలెస్ట్రాల్ చాలా అవసరం.

కానీ, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

బాడీలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచే పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.

హై కొలెస్ట్రాల్ లో బాధపడే వాళ్లు డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోకూడదు.

వెన్న, నెయ్యి లాంటి పాల పదార్థాలు తినడకూడదు.

ప్రాసెస్డ్ మీట్ కు ఎంత దూరం ఉంటే అంత మంచిది.

హై కొలెస్ట్రాల్ తో బాధపడే వాళ్లు షుగరీ డ్రింక్స్ తాగకూడదు.

బ్రెడ్, పాస్తా లాంటి పదార్థాలను తినకపోవడం ఉత్తమం.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com