నైట్ షిఫ్ట్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి!

నైట్ షిఫ్ట్ చేసే వాళ్లలో బయోలాజికల్ రిథమ్ పూర్తి విరుద్ధంగా ఉంటుంది.

నైట్ షిఫ్ట్ వల్ల చాలా మంది చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

నైట్ షిఫ్ట్ చేసేవాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

రోజుకు కనీసం 3 లీటర్ల నీటిని తాగాలి.

రోజు కనీసం 20 నిమిషాలు పొద్దున్నే సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి.

ఆరోగ్యకరమైన ఇంటి ఫుడ్ తీసుకోవాలి. మిడ్ నైట్ ఆకలిగా ఉంటే డ్రై ఫ్రూట్స్ తినాలి.

రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి.

ప్రతి రోజూ 20 నిమిషాల పాటు వర్కౌట్స్ చేయాలి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com