టబు బ్యూటీ, ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే ఐకాన్ ఫిగర్, టైమ్ లెస్ బ్యూటీ టబు తన అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. 52 ఏళ్ల వయస్సులోనూ యంగ్‌గా కనిపించే.. టబు యాంటీ ఏజింగ్ డైట్ సీక్రెట్స్ ఏంటో చూద్దాం టబు జంగ్ ఫ్రీ డైట్ ను ఫాలో అవుతుంది. చాలా అరుదుగా బయట ఫుడ్ తింటుంది. చక్కెర జోలికి వెళ్లదు. ఫిట్ గా ఆరోగ్యంగా ఉండేందుకు ఆరోగ్యకరమైన జీవన శైలిని ఫాలో అవుతుంది. ఇంట్లో తయారు చేసిన పౌష్టికాహారాన్ని తింటుంది. పోర్షన్ కంట్రోల్, ఎర్లీ డిన్నర్ అలవాట్లను ఫాలో అవుతుంది. రోజంతా హైడ్రేట్ గా ఉండేందుకు నీళ్లు తాగుతుంది. తాజా పండ్లు, కూరగాయలను తన డైట్లో చేర్చుకుంటుంది టబు ఎప్పుడూ సానుకూల ద్రుక్పథంతో ఉంటుంది. పాజిటివ్ గా ఆలోచించడం కూడా తన బ్యూటీ సీక్రెట్