భారతదేశంలో అత్యంత ఖరీదైన హోటల్‌ జైపూర్‌లోని రాంబాగ్ ప్యాలెస్ , ప్రపంచంలోని ఉత్తమ హోటళ్లలో ఒకటి

Published by: Raja Sekhar Allu

సుఖ్ నివాస్ రాయల్ సూట్, ఒకప్పుడు జైపూర్ మహారాజు వ్యక్తిగత గది. ఒక్క రోజుకు రూ. 7 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు

Published by: Raja Sekhar Allu

1835లో నిర్మాణం. మొదట రాణి దాసి నివాసం , తర్వాత జైపూర్ మహారాజు అధికారిక నివాసం, 1957లో లగ్జరీ హోటల్‌గా మార్పు

Published by: Raja Sekhar Allu

47 ఎకరాల్లో రాజస్థానీ మొఘల్ శిల్పకళా చాతుర్యం, పాలరాయి చెక్కడాలు, ఖరీదైన తివాచీలు

Published by: Raja Sekhar Allu

'సువర్ణ మహల్' రెస్టారెంట్‌లో భోజనాన్ని బంగారు పళ్ళేలలో వడ్డిస్తారు

Published by: Raja Sekhar Allu

ఇక్కడ బస చేసే అతిథులకు పాతకాలపు వింటేజ్ కార్లలో గ్రాండ్ వెల్కమ్ చెబుతారు.

Published by: Raja Sekhar Allu

హోటల్ ఆవరణలోని విశాలమైన తోటల్లో నెమళ్లు స్వేచ్ఛగా తిరుగుతూ కనిపిస్తాయి.

Published by: Raja Sekhar Allu

ఈ హోటల్ తరవాత తాజ్ లేక్ ప్యాలెస్ఉ దయ్‌పూర్ఇ ఖరీదైనది. ఇది పిచోలా సరస్సు మధ్యలో ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

ఢిల్లీలోని లీలా ప్యాలెస్ 'మహారాజా సూట్' కూడా అత్యంత విలాసవంతమైనది.

Published by: Raja Sekhar Allu

ఉమైద్ భవన్ ప్యాలెస్ జోద్‌పూర్ప్ర పంచంలోని అతిపెద్ద ప్రైవేట్ నివాసాలలో ఒకటి.

Published by: Raja Sekhar Allu