ఇంట్లోనే డొమినోస్ లాంటి పిజ్జా చేసేయండిలా.. రెసిపీ ఇదే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Freepik

ఇటాలియన్ ఫాస్ట్ ఫుడ్ పిజ్జా ప్రపంచవ్యాప్తంగా ప్రజల అభిమానం చూరగొంది.

Image Source: Freepik

పిజ్జా గురించి మాట్లాడితే దాదాపు అందరి మనస్సులో మొదటగా డొమినోస్ పేరు వస్తుంది.

Image Source: Freepik

కానీ ఇంట్లోనే డొమినోస్ లాంటి రుచికరమైన పిజ్జాను ఎలా తయారు ఇప్పుడు చూసేద్దాం.

Image Source: Freepik

బేస్ తయారు చేయడానికి మైదా, ఈస్ట్, ఆలివ్ నూనె, చక్కెర, ఉప్పు, గోరువెచ్చని నీరు అవసరం.

Image Source: Freepik

మొదట యీస్ట్ ను యాక్టివేట్ చేయడానికి చక్కెరను కలిపి 10-15 నిమిషాల పాటు ఉంచండి.

Image Source: Freepik

మైదాలో ఉప్పు కలిపి ఈస్ట్ తో కలిపి బాగా కలపండి. అలాగే పిండిని మెత్తగా కలపండి.

Image Source: Freepik

ఆపై ఆలివ్ నూనె కలిపి 1-2 గంటలు నాననివ్వండి.

Image Source: Freepik

సాస్, టాపింగ్ కోసం వెల్లుల్లి, టొమాటో ప్యూరీ, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, మొజారెల్లా చీజ్ మొదలైనవి అవసరం అవుతాయి.

Image Source: Freepik

ఇప్పుడు మైదా బేస్ మీద సాస్ వేసి,.. దానిపై టాపింగ్స్, చీజ్ వేసి ఓవెన్లో ఉడికించుకోవడమే.

Image Source: Freepik