లవంగాన్ని కుండీలో ఎలా పెంచాలో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Freepik

లవంగం ఒక సుగంధ ద్రవ్యం. ఇది దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉపయోగిస్తారు.

Image Source: Freepik

ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

Image Source: Freepik

మరి దీనిని కుండీలో పెంచడానికి సులభమైన మార్గం ఏమిటో చూసేద్దాం.

Image Source: Freepik

ఒక రోజు ముందు 4-5 లవంగాలను నీటిలో నానబెట్టండి.

Image Source: Freepik

ఇప్పుడు ఒక కుండీలో ఎరువు, మట్టిని కలిపి కొంచెం నీరు పోయండి.

Image Source: Freepik

ఆ తరువాత నానబెట్టిన లవంగాలను 1-2 అంగుళాల లోతులో నాటండి.

Image Source: Freepik

ఆపై కుండీని ఎండ బాగా తగిలేలా ఉంచండి.

Image Source: Freepik

కాలానికి అనుగుణంగా ఎరువులు, నీరు వేయండి. అలాగే పెరిగిన దానిని గ్రూమ్ చేస్తూ ఉండాలి.

Image Source: Freepik

క్రమంగా 5-6 నెలల్లో మొక్క పెరుగుతుంది. పువ్వులు పూయడం ప్రారంభిస్తుంది.

Image Source: Freepik