Image Source: instagram

అదితి హైదరీ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే

మీరు కూడా అదితి హైదరీ మాదిరి ఫిట్నెస్ పొందాలనుకుంటే ఆమెను ఫాలో అవ్వండి.

గుండె ఆరోగ్యానికి యోగా, కఠిన వ్యాయామాలతో రోజును ప్రారంభిస్తుంది. ప్రతిరోజూ కచ్చితంగా వ్యాయామం చేస్తుంది.

వ్యాయామం ఎప్పుడూ మిస్ అవ్వదు. వారానికి మూడుసార్లు 30 నిమిషాల సర్క్యూట్ ట్రైనింగ్ ఉంటుంది.

రోజంతా ప్రశాంతంగా ఉండాలని సూర్య నమస్కార్ తో తన రోజు ప్రారంభిస్తుంది.

తాజాపండ్లు, కూరగాయలు, సేంద్రీయ ఆహారాన్ని ఇష్టపడుతుంది.

ఫ్లెక్సిబిలిటీ కోసం ఒక్కోసారి పైలేట్స్ సెషన్ లోనూ పాల్గొంటుంది.

తన భర్త సిద్ధార్ధ్ కు డ్యాన్స్ ఇష్టమట.తన డ్యాన్స్ వర్కౌట్స్ సెషన్స్ లో మార్ష్ ఆర్ట్స్ ట్రైనింగ్ తో మిక్స్ రెండు చేస్తుందట.

అదితి అందానికి సీక్రెట్ సమతుల్య భోజనమేనట.

Image Source: instagram

తన లైఫ్ స్టైల్లో ఏదైనా మార్పులు గమనించిన వెంటనే నిపుణులు సంప్రదిస్తుందట.