కిచెన్లో చెత్త బుట్ట పెట్టుకుంటున్నారా? అయితే జాగ్రత్త

Published by: Geddam Vijaya Madhuri

కొంతమంది వంటగదిలో చెత్తబుట్టను ఉంచుతారు.

ఆ అలవాటు వాస్తు దోషాన్ని కలిగిస్తుందట.

దీనివల్ల ఇంట్లో కాస్త ప్రశాంతత తగ్గుతుందట.

అలాగే బ్యాక్టీరియా పెరిగే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది.

కిచెన్లో డస్ట్బిన్ ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

చెత్తబుట్టను ప్రధాన ద్వారం ముందు కూడా ఉంచవద్దు.

చెత్తబుట్టను ఉత్తర దిశలో కూడా ఉంచకూడదు.

చెత్తబుట్టను దక్షిణ దిశలో ఉంచాలి.

దక్షిణ దిశలో డస్ట్బిన్ వాస్తు దోషాన్ని తొలగిస్తుంది.

ధన ఆగమనం .ద్వారాలు తెరుచుకుంటాయి.