వడదెబ్బ తగిలినప్పుడు చేయకూడని పనులివే! వడదెబ్బ తగిలినప్పు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బ తగిలిన వ్యక్తి ఒంటి మీద ఐస్, ఐస్ ప్యాక్ ను పెట్ట కూడదు. వడదెబ్బ తగిలినప్పుడు పెట్రోలియం, ఆయిల్ బేస్డ్ లోషన్లు రాయకూడదు. వడదెబ్బ తగిలిన వ్యక్తికి మందంగా, బిగుతుగా ఉండే దుస్తులను వేయకూడదు. వడదెబ్బ తగిలిన వ్యక్తి ఒంటిపై ఏర్పడిన బొబ్బలను చేతితో తాకకూడదు. వడదెబ్బ తగిలిన వ్యక్తి ఒంటిపై ఏర్పడిన బొబ్బలను చేతితో తాకకూడదు. వడదెబ్బ తగిలిని వ్యక్తికి ఓఆర్ఎస్ లాంటి ద్రావణాలను తాపకూడదు. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All photos Credit: pexels.com