ఐస్ క్రీమ్ తో నష్టాలే కాదు, లాభాలు ఉన్నాయి తెలుసా? ఐస్ క్రీమ్ ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తుందంటున్నాయి తాజా పరిశోధనలు. ఐస్ క్రీమ్ లోని విటమిన్ A, కోలిన్ కంటి చూపుతో పాటు మెదడు అభివృద్ధికి తోడ్పడుతాయి. ఐస్ క్రీమ్ లోని కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు ఒత్తిడి తగ్గించి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. సమ్మర్ లో ఐస్ క్రీమ్ లు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. ఐస్ క్రీమ్ లోని కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది. ఐస్ క్రీమ్ చర్మ సౌందర్యాన్ని పెంచడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోజు అరకప్పు ఐస్ క్రీమ్ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని నిపుణులు చెప్తున్నారు. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com