ఛాన్స్ దొరికిందని లిప్ కిస్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త!

ఈ రోజుల్లో లిప్ కిస్ లు కామన్ అయ్యాయి.

అయితే,లిప్ కిస్ తో చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

జలుబు, ఫ్లూ, జ్వరం లాంటివి అంటు వ్యాధులు వెంటనే అంటుకుంటాయి.

లిప్ కిస్ ద్వారా మోనో వైరస్ ఎక్స్ ఛేంజ్ జరిగి కొద్ది నెలల పాటు విపరీతమైన అలసట ఏర్పడుతుంది.

మెనింజైటిస్, మెదడు వాపు లాంటి వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది.

లిప్ కిస్ ద్వారా లైంగిక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.

లిప్ కిస్ ద్వారా ఈసీగా ఎలర్జీ సోకే అవకాశం ఉంటుంది.

పలు రకాల నోటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com