వేసవిలో ఈ పనులు అస్సలు చేయకూడదు, చాలా ప్రమాదం!



వేసవి చాలా ప్రమాదకరమైనది. కాబట్టి, ఈ కింది పనులు అస్సలు చేయొద్దు.



వేసవిలో నీళ్లు తాగుతూనే ఉండాలి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.



అతిగా ఆల్కహాల్ తాగొద్దు. అది మీ శరీరంలో నీటిని కోల్పోయేలా చేస్తుంది.



అతిగా ఆహారం తినొద్దు. దానివల్ల శరీరంలో వేడి పెరిగి నీటిని కోల్పోతారు.



ఎండలో ఎక్కువగా తిరగొద్దు. గాల్పుల సమయంలో నీడలో ఉన్న ప్రమాదమే.



కెఫీన్ ఎక్కువగా ఉండే కాఫీ, టీలు, డ్రింక్స్ తాగొద్దు. కూల్ డ్రింక్స్ అస్సలు వద్దు.



బిగువైన డ్రెస్‌లు వేసుకోవద్దు. వదులుగా ఉండే లైట్ కలర్ డ్రెస్‌లు మాత్రమే ధరించండి.