రొమాటింక్ రిలేషన్​ని మెరుగుపరచుకునేందుకు డైలీ రొటీన్​లో కొన్ని విటమిన్లు తీసుకోవాలంటున్నారు.

ఈ విటమిన్లు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మీ పార్టనర్​తో హ్యాపీగా ఉండేలా చేస్తాయి.

అయితే ఏయే విటమిన్లు లిబిడోని పెంచి.. లైంగికంగా చురుగ్గా ఉండేలా చేస్తాయో ఇప్పుడు చూసేద్దాం.

శరీరంలో విటమిన్ డి ఎక్కువగా ఉంటే ఫిజికల్ రిలేషన్​ మీద ఎక్కువ ఆసక్తి ఉంటుందట.

విటమిన్ డి లేకుంటే శారీరకంగా వీక్ అవ్వడంతో పాటు.. సెక్స్​పై కూడా ఆసక్తి తగ్గిపోతుందట.

విటమిన్ బి6 సెరోటోనిన్, డోపమైన్​ని రిలీజ్ చేస్తుంది. లిబిడోను ప్రేరేపించి ఫిజికల్​గా ఆసక్తితో ఉండేలా చేస్తుంది.

విటమిన్ బి12 ఎర్ర రక్త కణాల విడుదలలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది రక్తప్రసరణ పెరిగేలా చేసి లైంగికంగా యాక్టివ్​గా ఉండేలా చేస్తుంది.

ఫోలెట్​ని రెగ్యులర్​గా తీసుకుంటే.. శరీరంలోని హార్మోన్లను రెగ్యులేట్ చేసి.. లిబిడోను పెంచుతుంది.

ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది. ఇన్​ఫ్లమేషన్​ని తగ్గించడంతో పాటు లిబిడో పెరుగుతుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుని ఫాలో అయితే మంచిది.