పిల్లలకి విటమిన్స్ చాలా అవసరం. ఇవి వారి ఎదుగుదలకు మెయిన్ సోర్స్​గా చెప్పవచ్చు.

Published by: Geddam Vijaya Madhuri

వారికి సరైన్ విటమిన్స్ అందుతున్నాయో లేదో వైద్యుల సలహా రెగ్యూలర్​గా తీసుకోవాలి.

Published by: Geddam Vijaya Madhuri

ముఖ్యంగా విటమిన్ డి వంటివి అందకుంటే వారికి సప్లిమెంట్స్ అయినా అందించాలి.

Published by: Geddam Vijaya Madhuri

ఆరు నెలల నుంచి 5 సంవత్సరాల వరకు పలు విటమిన్స్ అందించాలి. వాటిలో విటమిన్ ఏ ఒకటి.

Published by: Geddam Vijaya Madhuri

గుడ్లు, ఆకు కూరలు, డెయిరీ ఉత్పత్తుల్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది.

Published by: Geddam Vijaya Madhuri

విటమిన్ బి అరటి పండ్లు, యాపిల్స్, అవకాడోల్లో పుష్కలంగా ఉంటుంది.

Published by: Geddam Vijaya Madhuri

1 నుంచి 3 సంవత్సరాల పిల్లలకు 0.5ఎంజీ, 4 నుంచి 8 సంవత్సరాల వారికి 0.6 ఎంజీ విటమిన్​ బి సరిపోతుంది.

Published by: Geddam Vijaya Madhuri

విటమిన్ సి బోన్స్ స్ట్రాంగ్​గా చేస్తుంది. సరిగ్గా ఇది అందకుంటే పెరుగుదల తక్కువగా ఉంటుంది.

Published by: Geddam Vijaya Madhuri

జామకాయను రోజుకి ఒకటి లేదా రెండు ముక్కలు పెట్టొచ్చు. బ్రోకలీని సలాడ్స్​లో ఇవ్వొచ్చు.

Published by: Geddam Vijaya Madhuri

విటమిన్ కెను 2 ఎంసీజీ రోజుకి సరిపోతుంది. సంవత్సరం దాటితో 2.5 ఇవ్వొచ్చు.

Published by: Geddam Vijaya Madhuri

బ్లూ బెర్రీలు, తోటకూర, బ్రోకలిలో విటమిన్ కె ఉంటుంది.

Published by: Geddam Vijaya Madhuri