సోంపు డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుందా?

ఈ రోజుల్లో డయాబెటిస్ వయసుతో సంబంధం లేకుండా వస్తున్నది.

పది మందిలో నలుగురు డయాబెటిస్ తో బాధపడుతున్నారు.

కొన్ని ఆహార నియమాలను పాటించడం వల్ల డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.

సోంపు డయాబెటిస్ ను సమర్థం వంతంగా అరికడుతుందంటున్నారు నిపుణులు.

రోజూ సోంపు వాటర్ తీసుకోవడం వల్ల డయాబెటిక్‌ను అదుపులో పెట్టుకోవచ్చు.

సోంపును టీలా తీసుకున్నా మధుమేహం కంట్రోల్ అవుతుంది.

రోజూ నాలుగైదు సార్లు సోంపు తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

సోంపు తినడం వల్ల రక్తంలో షుగర్‌ స్థాయిలు కూడా కంట్రోల్ అవుతాయి.