చికెన్ ఇష్టమా? పొరపాటును ఈ భాగాలు తినకండి!

నాన్ వెజ్ ప్రియులు చికెన్ ను చాలా ఇష్టంగా తింటారు.

కానీ, కోడిలోని కొన్ని భాగాలను అస్సలు తీసుకోకూడదంటున్నారు నిపుణులు.

కోడి చర్మాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ తినకూడదు.

కోడి చర్మం కొవ్వుతో నిండిపోయి ఉంటుంది.

గుండె జబ్బులుకు కోడి చర్మం కారణం అవుతుంది.

కోడి చర్మంలోని అసంతృప్త కొవ్వులు, అధిక కేలరీలు హైబీపీ ఉన్నవారికి మరింత ప్రమాదం.

కోడి చర్మంలో ఆరోగ్యానికి మేలు చేసే ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వులు కూడా ఉంటాయి.

గుండె జబ్బులు లేనివాళ్లు నెలకు రెండు సార్లు స్కిన్‌తో కూడిన చికెన్‌ తింటే ఆరోగ్యానికి మంచిది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com