డెంగ్యూ vs వైరల్ ఫీవర్స్ - లక్షణాలు, తేడాలివే
abp live

డెంగ్యూ vs వైరల్ ఫీవర్స్ - లక్షణాలు, తేడాలివే

Published by: Suresh Chelluboyina
వర్షాకాలం వచ్చిందంటే జ్వరాలు వెంటాడుతాయి. డెంగ్యూ ముప్పు కూడా ఎక్కువే.
abp live

వర్షాకాలం వచ్చిందంటే జ్వరాలు వెంటాడుతాయి. డెంగ్యూ ముప్పు కూడా ఎక్కువే.

Published by: Suresh Chelluboyina
అయితే, వర్షాకాలం వ్యాధులు.. డెంగ్యూ జ్వరానికి మధ్య తేడాను తప్పకుండా తెలుసుకోవాలి.
abp live

అయితే, వర్షాకాలం వ్యాధులు.. డెంగ్యూ జ్వరానికి మధ్య తేడాను తప్పకుండా తెలుసుకోవాలి.

Published by: Suresh Chelluboyina
వర్షాకాలం వచ్చిందంటే.. మీరు తప్పకుండా మీ రోగనిరోధక శక్తిపై శ్రద్ధ పెట్టాలి.
abp live

వర్షాకాలం వచ్చిందంటే.. మీరు తప్పకుండా మీ రోగనిరోధక శక్తిపై శ్రద్ధ పెట్టాలి.

Published by: Suresh Chelluboyina
abp live

డెంగ్యూ వ్యాధి దోమల వల్ల వస్తుంది. అకస్మాత్తుగా హై ఫీవర్ వస్తుంది.

Published by: Suresh Chelluboyina
abp live

వికారం, కండరాలు, కీళ్ల నొప్పులు, రక్తస్రావం వంటివి డెంగ్యూ ఫీవర్ లక్షణాలు.

Published by: Suresh Chelluboyina
abp live

వర్షాకాలంలో వచ్చే ఫీవర్స్.. సాధారణ జ్వరంతో మొదలవుతాయి.

Published by: Suresh Chelluboyina
abp live

డెంగ్యూ వచ్చినట్లు అనుమానం కలిగితే రక్త పరీక్షలు చేయించుకోవాలి.

Published by: Suresh Chelluboyina
abp live

ఒక వేళ ప్లేట్ లెట్స్ తగ్గుతున్నట్లు రిపోర్టులో పేర్కొంటే డాక్టర్‌ను సంప్రదించాలి.

Published by: Suresh Chelluboyina
abp live

డెంగ్యూ వ్యాధి వల్ల ప్లేట్ లెట్స్ క్రమేనా పడిపోతాయి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం.

Published by: Suresh Chelluboyina