క్యాన్సర్​ను చికిత్సలతో, జీవనశైలిలో మార్పులతో కంట్రోల్ చేయవచ్చు.

కానీ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వొచ్చు.

పొగాకుకు దూరంగా ఉంటే మగవారిలో క్యాన్సర్ ప్రమాదం చాలా తగ్గుతుంది.

శారీరకంగా వీలైనంత చురుకుగా ఉంటే ఆరోగ్యానికి మంచిది.

ఎండ ప్రభావం మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

పండ్లు, కూరగాయలు వంటి పోషకాహారం తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఫుడ్​కి దూరంగా ఉండండి.

అధిక బరువు అనారోగ్య సమస్యలు తెస్తుంది. క్యాన్సర్​ కూడా వచ్చే అవకాశముంది.

రెగ్యూలర్ చెకప్​లు చేయించుకుంటే క్యాన్సర్​ను ముందుగానే గుర్తించి చికిత్స చేయవచ్చు.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే ఏదైనా పాటించాలి. (Images Source : Pixabay)