Image Source: pexels

సహజంగా హార్మోన్లను సమతుల్యం చేసే అలవాట్ల గురించి తెలుసుకుందాం.

ఉదయం 15 నుంచి 30 నిమిషాల పాటు సూర్యకాంతిలో నిల్చున్నట్లయితే హార్మోన్లు నియంత్రణలో ఉంటాయి

అధిక ప్రొటీన్ ఉన్న అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది కోరికలను తగ్గించడంలో సహాయపడుతుంది.

బ్రేక్ ఫాస్ట్ తర్వాత టీ, కాఫీ తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి.

కొబ్బరినీరు హార్మోన్లను నియంత్రణలో ఉంచుతాయి.

ప్రతిరోజూ 10 నిమిషాలపాటు బ్రిస్క్ వాకింగ్ చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు.

పెరుగు వంటి ఆహారాలు పేగు ఆరోగ్యానికి, పోషకాల శోషణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

మెగ్నీషియం అధికంగా ఉండే ఆకుకూరలు, నట్స్ తీసుకుంటే హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.