వేసవిలో మామిడిపండ్లను చాలా ఇష్టంగా తింటాము. అయితే వీటిని కొనే ముందు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

అప్పుడే మీరు రుచికరమైన మామిడిపండ్లు తినగలుగుతారు.

మామిడి పండు తొడిమే కాస్త లోతుగా ఉంటే అది పండిందని అర్థం. పండిన పండ్లు తియ్యగా ఉంటాయి.

మామిడిపండు అడుగు భాగంలో ముదురు రంగు ఉంటే అది తాజాది కాదని అర్థం.

మామిడిపండు వాసన బట్టి కూడా అది మంచిదో కాదో చెప్పొచ్చు.

బాగా పండిన లేదా పాడైపోయిన మామిడికాయలనుంచి దుర్వాసన వస్తుంది.

అదే తియ్యని మామిడి నుంచి మంచి వాసన వస్తుంది.

నల్లని మచ్చలు దగ్గర నొక్కినప్పుడు సొట్టపడితే అది పాడవుతుందని అర్థం.

All Images Credit : Pexels