ప్రోటీన్ తక్కువ అయితే శరీరంలో ఈ మార్పులు తప్పవు

ప్రోటీన్ అనేది శరీరానికి చాలా ముఖ్యమైన సోర్స్​గా చెప్పవచ్చు.

కండరాలు, ఎముకలు బలానికి, రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది.

అయితే ఇది పూర్తిగా తీసుకోకపోతే శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి అంటున్నారు.

ఏ పని చేయకపోయినా త్వరగా అలసిపోతుంటే ప్రోటీన్ తక్కువ అవుతుందని అర్థం.

కండరాలు వీక్​గా మారినా.. ఎక్కువసేపు అలసటగా అనిపించినా.. ప్రోటీన్ తగ్గడం వల్ల కలిగే మార్పులే.

జుట్టు రాలిపోవడానికి ప్రోటీన్ తగ్గడం కూడా ఓ రీజనే.

మెటబాలీజం తగ్గిపోతుంది. ఇది తగ్గితే బరువు పెరుగుతారు.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యుల సలహాలు ఫాలో అయితే మంచిది. (Image Source : Envato)