ఏ రాష్ట్రానికి చెందిన వారు అత్యధికంగా IAS, IPSకు ఎంపికవుతున్నారో తెలుసా?
Published by: Geddam Vijaya Madhuri
Image Source: PTI
UPSC పరీక్ష భారత్లో అతి కష్టమైన పరీక్షల్లో ఒకటి.
Image Source: PTI
UPSC పరీక్ష కోసం చాలామంది ఢిల్లీలో కోచింగ్ తీసుకునేందుకు వస్తారు.
Image Source: PTI
ప్రతి సంవత్సరం లక్షలాది మంది దీని కోసం సిద్ధమవుతారు. కాని వారిలో వందల మందే విజయం సాధిస్తారు.
Image Source: PTI
మరి భారతదేశంలో ఏ రాష్ట్రం నుంచి అత్యధికంగా IAS, IPS అధికారులు ఎంపికవుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
Image Source: PTI
UPSC లో ఎక్కువమంది యూపీ నుంచి IAS, IPS అధికారులు అవుతున్నారట.
Image Source: PTI
ఉత్తర ప్రదేశ్ లోని జౌన్పూర్ జిల్లాలోని మాధోపట్టి గ్రామంలో అత్యధిక మంది IAS, IPS అధికారుల జాబితాలో అగ్రస్థానంలో ఉంది.
Image Source: PTI
ఉత్తరప్రదేశ్ తర్వాత.. ఈ వరుసలో బీహార్ రాష్ట్రం కూడా ఉంది. ఇక్కడ అత్యధిక సంఖ్యలో పిల్లలు IAS, IPS అధికారులు అవుతున్నారట.
Image Source: PTI
మూడవ స్థానంలో రాజస్థాన్ ఉంది. అలాగే ఢిల్లీకి దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడి పిల్లలు సులభంగా UPSC కోచింగ్ కూడా తీసుకోగలుగుతున్నారు.
Image Source: PTI
యూపీఎస్సీకి కేంద్రంగా భావించే ఢిల్లీ ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉంది. అదే సమయంలో మధ్యప్రదేశ్ నుంచి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఎంపికవుతూ ఐదవ స్థానంలో ఉంది.