ఈ మసాలాలు జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేస్తాయి సమ్మర్లో జుట్టు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వేడివల్ల స్కాల్ప్‌పై చెమటపడుతుంది. ఇది జుట్టు రాలిపోయేలా చేస్తుంది. అయితే కొన్ని మసాలా దినుసులు జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేస్తాయట. మిరియాలను మీ డైట్లో కలిపి తీసుకుంటే జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది. నువ్వులలో ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటిని తింటే హెయిర్‌కి చాలా మంచిది. జీలకర్రలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి హెల్తీ హెయిర్‌ని ప్రమోట్ చేస్తాయి. దాల్చిన చెక్కలోని యాంటీ ఆక్సిడెంట్లు హెయిర్ గ్రోత్, దృఢంగా మారేందుకు హెల్ప్ చేస్తాయి. ఇవి అవగాహన కోసమే. నిపుణులను సంప్రదించి ఫాలో అయితే మంచిది. (Images Source : Envato)