Image Source: pexels

వేపనూనెతో అందం - వావ్, ఇన్ని ప్రయోజనాలా?

వేప, వేపనూనె ఆయుర్వేద వైద్యంలో ప్రధానమైంది. ముఖంపై మొటిమలకు చెక్ పెడుతుంది.

వేప నూనెతో చర్మం, జుట్టును మరింత మెరిసేలా చేసే కొన్ని టిప్స్ చూద్దాం.

జిడ్డు, పొడి చర్మం ఉన్నవారికి వేపనూనె ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

గాయాలను నయం చేయడంతోపాటు మచ్చలను తొలగిస్తుంది. అంతేకాదు శరీరంలో మంటను కూడా తగ్గిస్తుంది.

వేప కొల్లాజెన్ ను ప్రేరేపిస్తుంది. ముడతలను తగ్గిస్తుంది. విటమిన్ సి చర్మంలోని యాంటీఆక్సిడెంట్ స్థాయిలను పెంచుతుంది.

వేపలోని క్రిమినాశక లక్షణాలు మొటిమల చికిత్స ప్రభావవంతంగా ఉంటాయి.

వేపనూనెలో ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు, మాయిశ్చరైజర్ గా పనిచేస్తాయి.

వేపనూనె యాంటీఫంగల్, యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. చుండ్రును తగ్గిస్తుంది.

Image Source: pexels

వేపనూనెలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. స్కాల్ప్, జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది.

Thanks for Reading. UP NEXT

ఎండల్లో హాయినిచ్చే దేశీ పానీయాలు ఇవే, మీరూ ట్రై చెయ్యండి

View next story