బిగ్ బాస్ బ్యూటీ వాసంతి కృష్ణన్ టాప్ ట్రెండీ స్టైలిష్ లెహంగా బ్లౌజ్ డిజైన్స్ సాసీ లెహంగా బ్లౌజ్: ఈ తరహా డిజైన్ కోసం మీరు చూస్తున్నట్లయితే. నటి వాసంతి కృష్ణన్ బ్లౌజ్ డిజైన్‌లపై ఓ లుక్కేద్దాం.. ఫుల్ స్లీవ్డ్ రౌండ్ నెక్ బ్లౌజ్,ఈ డిజైన్ చాలా క్లాసీగానూ స్టైలిష్ గానూ కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ డిజైన్ చాలా మంచి ఆదరణ పొందుతోంది. బ్లౌజ్,ఈ ట్రెండీ స్క్వేర్ నెక్‌లైన్, ఎంబ్రాయిడరీ బ్లౌజ్ చూసేందుకు అట్రాక్టివ్ గా ఉంటుంది. స్టైలిష్ట్ ట్రెండీ లుక్స్ కోసం ఈ కాస్ట్యూమ్ ధరించవచ్చు. వన్ షోల్డర్ బ్లౌజ్,ఈ ట్రెండీ, స్టైలిష్ లెహంగా వాసంతి రూపానికి గ్లామర్‌ను జోడించింది. ఆకట్టుకునే ఈ లుక్ కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. స్టైలిష్ బ్యాక్ హుక్ నెక్ క్లోజర్ ఉన్న ఈ లెహెంగా మంచి ట్రెండీ డిజైన్ కలిగి ఉంది. జరీ ఎంబ్రాయిడరీతో సరికొత్త ఫ్యాషన్ రూపాన్నిఇచ్చింది బ్యాక్‌లెస్ డోరీ బ్లౌజ్, వాసంతీ కృష్ణన్ వేసుకున్న ఈ డేరింగ్ బ్యాక్‌లెస్ బ్లౌజ్ బ్యాక్ అందాలను ప్రదర్శించేందుకు అనుకూలంగా ఉంటుంది. Images Credit: Vasanthi Krishnan/Instagram