Image Source: pexels

ఈ మసాల దినుసులు వేసవిలో జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయ్

జుట్టురాలడాన్ని నివారించడంలో, బలమైన, సిల్కీ జుట్టు పెరుగుదలకు సుగంధ ద్రవ్యాలు సహాయపడతాయి.

ఆ మసాల దినుసులు ఏవో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీలోకి వెళ్లండి.

మీ ఆహారంలో నల్ల మిరియాలను చేర్చుకుంటే జుట్టు రాలడాన్ని నివారించవచ్చు.

నువ్వులలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

జీలకర్రలో కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహించి మూలాలను బలోపేతం చేస్తాయి.

నిగెల్లా గింజలు హెయిర్ ఫోలికల్స్ కు పోషణ, మంచి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడతాయి.

దాచ్చినచెక్క యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తాయి. జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.