Image Source: pexels

వేసవిలో చర్మసౌందర్యం కోసం తినాల్సిన పండ్లు ఇవే

పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులోని విటమిన్స్ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.

బొప్పాయిలో విటమిన్లు ఎ, సి, ఇతోపాటు పపైన్ వంటి ఎంజైమ్స్ చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.

బెర్రీలు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఆరోగ్యకరమైన చర్మకణాలను పునరుత్పత్తిని ప్రోత్సహిస్తాయి.

నారింజలో విటమిన్ సి ఉంటుంది. సూర్యరశ్మి నుంచి చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతుంది.

కివీలో విటమిన్ సి, ఇ తోపాటు యాంటీఆక్సెడెంట్లు ఉంటాయి. చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది.

పైనాపిల్ బ్రోమెలైన్ వంటి ఎంజైమ్స్ ఉంటాయి. ఇది ఎక్స్ ఫోలియేషన్ లో సహాయపడుతుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

మామిడిలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.