Image Source: pexels

వేసవి సెలవుల్లో ఇండియాలో విహరించాల్సిన బెస్ట్ ప్లేస్‌లు ఇవే

హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితిలో పురాతన మఠాలు, విశాలమైన ప్రకృతి అందాలు కట్టిపడేస్తాయి.

లడఖ్‌లో అందమైన నదులు, మంచుతో కప్పబడిన పర్వతాలు, సరస్సులు ఆకట్టుకుంటాయి.

కేరళాలో పర్వతాలు, బ్యాక్ వాటర్స్, తాటిచెట్లు, బీచ్ లు వేసవిని మైమరిపిస్తుంటాయి.

సిక్కింలోని గాంగ్టాక్ భలే కూల్‌గా అందంగా ఉంటుంది. మనసును కట్టిపడేస్తుంది.

కూర్గ్‌ను స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అంటారు. ప్రకృతి అందాలు, కాఫీ తోటలు మనసు దోచేస్తాయి.

Image Source: pexels

మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ కూడా పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.