వేసవిలో చెమట, దుర్వాసనను తగ్గించే టిప్స్ ఇవే

సమ్మర్​లో వేడి వల్ల ఎక్కువగా చెమట పడుతుంది. ఇది దుర్వాసనను ఇస్తుంది.

అయితే కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం వల్ల ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు.

ఉదయం, సాయంత్రం స్నానం చేస్తే శరీరంపై మృతకణాలు పేరుకోవు.

సువాసనలు లేని సోప్స్​తో స్నానం చేస్తే శరీరం నుంచి సహజమైన నూనెలు విడుదలై మంచి వాసన వస్తుంది.

ఎక్స్​ఫోలియేషన్ చేస్తే మృతకణాలు తొలగుతాయి. బాడీ స్క్రబ్​ మంచి ప్రయోజనాలు అందిస్తుంది.

సమ్మర్​లో తలలో చెమట ఎక్కువగా పడుతుంది. వాష్ చేసుకోకుంటే అది దుర్వాసన ఇస్తుంది.

కాబట్టి తలను వారంలో మూడుసార్లు అయినా వాష్ చేస్తే మంచిది.

కాటన్ దుస్తులు ధరిస్తే చెమట పట్టదు. సింథటిక్ క్లాత్ వల్ల ఎక్కువ వేడి వస్తుంది.

హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల చెమట ఎక్కువగా రాదు. మసాలాలతో కూడిన ఫుడ్ వేడిని ఎక్కువ చేస్తుంది.

శరీరాన్ని హైడ్రేటెడ్​గా ఉంచుకునేందుకు మంచినీటిని ఎక్కువగా తాగండి. (Images Source : envato)