మహిళల్లో ఆ సమస్యలు తగ్గాలంటే ఈ సీడ్స్ తీసుకోవాలి!

ఈ రోజుల్లో మహిళల్లో PCOS, PCOD సమస్యలు కామన్ అయ్యాయి

కొన్ని సీడ్స్ తీసుకోవడం వల్ల హార్మోన్లు సక్రమంగా విడుదలై సమస్యలు దూరం అవుతాయి.

చియా సీడ్స్ లోని పోషకాలు, ఖనిజాలు మహిళల్లో తలెత్తే ఆరోగ్య సమస్యలను అరికడుతాయి.

సన్ ఫ్లవర్ సీడ్స్ లోని సెలెనియం హార్మోన్లు సక్రమంగా విడుదలయ్యేలా చేస్తుంది.

గుమ్మడి విత్తనాలు మోనోపాజ్ త‌ర్వాత మ‌హిళ‌లు ఆస్టియోపోరోసిస్ బారిన పడకుండా కాపాడుతాయి.

అవిసె గింజ‌లు PCOS, PCOD స‌మ‌స్యల కలిగే సైడ్ ఎఫెక్ట్స్‌ ను అడ్డుకుంటాయి.

నువ్వులు హార్మోన్ల అస‌మాన‌త‌ల‌ను కంట్రోల్ చేస్తాయి.

జనుములు మ‌హిళ‌ల్లో మోనోపాజ్ ద‌శ‌లో వ‌చ్చే ఇబ్బందులను అడ్డుకుంటాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com