కోల్డ్ కాఫీ ఆరోగ్యానికి ఇంత మంచిదా?

వేడి కాఫీ నచ్చని వాళ్లు కోల్డ్ కాఫీ తాగేందుకు ఇష్టపడుతారు.

హాట్ కాఫీ మాదిరిగానే కోల్డ్ కాఫీలోనూ కెఫీన్ ఉంటుంది.

కోల్డ్ కాఫీ తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది.

కోల్డ్ కాఫీ నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

కోల్డ్ కాఫీతో గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.

కోల్డ్ కాఫీ టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

కోల్డ్ కాఫీతో పార్కిన్సన్స్, అల్జీమర్స్ ముప్పు తగ్గుతుంది.

కోల్డ్ కాఫీ ఈజీగా జీర్ణం అవుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com