బెండకాయ క్యాన్సర్ ను కంట్రోల్ చేస్తుందా?

బెండకాయలో బోలెడు పోషకాలు ఉంటాయి.

బెండలోని పైబర్ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

బాడీలోని చెడు కొలెస్ట్రాల్ ను బెండ ఈజీగా కరిగిస్తుంది.

బరువు తగ్గించడంలో బెండ కీలకపాత్ర పోషిస్తుంది.

బెండలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను కంట్రోల్ చేస్తాయి.

తరచుగా బెండ తీసుకోవడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతుంది.

బెండలోని విటమిన్ C రోగనిరోధక శక్తిని బలోపేం చేస్తుంది.

బెండలోని ఫోలేట్, ఐరన్ రక్త హీనతను దూరం చేస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com