ఫైబర్ ఫుడ్స్ ఎందుకు తీసుకోవాలో తెలుసా?

ఫైబర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది.

పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, పప్పులు, బీన్స్ లో ఫైబర్ ఫుష్కలంగా ఉంటుంది.

ఫైబర్ జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది.

పైబర్ గ్యాస్, అజీర్తి, మలబద్దకాన్ని దూరం చేస్తుంది.

ఫైబర్ పెద్దపేగులో మంచి బ్యాక్టీరియాను పెరిగేలా చేస్తుంది.

ఫైబర్ కొలెస్ట్రాల్ ను కరిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

పైబర్ కడుపు నిండిన ఫీలింగ్ కలిగించి బరువును అదుపు చేస్తుంది.

పైబర్ ఫుడ్స్ తో మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం కంట్రోల్ అవుతాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com