హీరోయిన్స్ ఫిట్​గా ఉండేందుకు జిమ్​లో కష్టాలు పడతారు. మృణాల్ కూడా అంతే.

Published by: Geddam Vijaya Madhuri

ఈ భామ తన ఫిట్​నెస్​ కోసం జిమ్​లో బాగా కష్టపడుతూ ఉంటుంది.

Published by: Geddam Vijaya Madhuri

జిమ్​కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది మృణాల్.

Published by: Geddam Vijaya Madhuri

తాజాగా ఇన్​స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసి.. అదిరే పాటను దానికి సెట్ చేసింది.

Published by: Geddam Vijaya Madhuri

జిమ్​లో యోగా చేస్తూ ఈ వీడియోను ఇన్​స్టాలో పోస్ట్ చేసింది.

Published by: Geddam Vijaya Madhuri

మృణాల్​ నటనకు చాలామంది అభిమానులున్నారు. తెలుగులో ఆమెకు మంచి గుర్తింపు కూడా వచ్చింది.

Published by: Geddam Vijaya Madhuri

తన అందం, లుక్స్​తో కూడా మృణాల్ తన అభిమానులను ఇన్​స్పైర్ చేస్తూ ఉంటుంది.

Published by: Geddam Vijaya Madhuri

సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో మృణాల్​కు తెలుగులో స్టార్​డమ్ వచ్చింది.

Published by: Geddam Vijaya Madhuri

కథా ప్రాధన్యమున్న సినిమాలు చేస్తూ మృణాల్ సక్సెస్​ఫుల్​గా కెరీర్​ను ముందుకు తీసుకెళ్తోంది.

Published by: Geddam Vijaya Madhuri

మృణాల్ ఫోటోలు, వీడియోలు (Images Source : Instagram/mrunalthakur)

Published by: Geddam Vijaya Madhuri