ఈ అలవాట్లు ఉంటే ఒబేసిటీ రావడం ఖాయం!

అతిగా నిద్రపోవడం వల్ల ఈజీగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

త్వరగా పడుకొని, త్వరగా నిద్ర లేవడం ఆరోగ్యానికి చాలా మంచిది.

బెడ్ రూమ్ లోకి వెలుతురు, గాలి వచ్చేలా ఉండాలి.

లేదంటే జీవక్రియ మందగించి ఈజీగా బరువు పెరుగుతారు.

పద్దతి ప్రకారం లేని నిద్ర కారణంగా అధికంగా బరువు పెరుగుతారు.

నిద్రలేమి కూడా అధిక బరువుకు కారణం అవుతుంది.

ఉదయాన్నే అల్పాహారం తీసుకోకపోవడం వల్ల బరువు పెరుగుతారు.

మధ్యాహ్నం మోతాదుకు మించి తినడం వల్ల ఒబేసిటీ ఏర్పడుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com