సపోటా తింటే కంటిచూపు మెరుగువుతుందా?

సపోటాలో బోలెడు పోషకాలు ఉంటాయి.

సపోటాలోని విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

సపోటాలోని కాల్షియం ఎముకలను బలంగా మార్చుతుంది.

సపోటా మగవారిలో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది.

సపోటా ప్రీరాడికల్స్ ను అదుపు చేసి క్యాన్సర్ నుంచి కాపాడుతుంది.

సపోటాలోని విటమిన్ A కంటిచూపును మెరుగుపరుస్తుంది.

సపోటాలోని యాంటీ ఆక్సిడెంట్లు లంగ్స్, సర్వికల్ క్యాన్సర్ ను కంట్రోల్ చేస్తాయి.

సపోటా జుట్టు బలంగా, పొడవుగా పెరగడంలో సాయపడుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com