ఈ సిట్రస్ ఫ్రూట్ తింటే అనారోగ్యం అస్సలు దరిచేరదు!

పంపర పనస చూడ్డానికి బత్తాయి లాగే ఉన్నా పెద్ద సైజ్ లో ఉంటుంది.

పంపర పనసలోని విటమిన్ C రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

పంపర పనసలోని పొటాషియ బీపీని కంట్రోల్ చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

పంపర పనస రక్తంలోని కొలెస్ట్రాల్ ను కరిగించి గుండెపోటు ముప్పును తప్పిస్తుంది.

పంపర పనసలోని పైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి మలబద్దకాన్ని దూరం చేస్తుంది.

పంపర పనస ఆకలిని కంట్రోల్ చేసి బరువు తగ్గేలా చేస్తుంది.

పంపర పనసలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచుతాయి.

పంపర పనస కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మంపై ముడతలు, వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com