ఆందోళన ఎవరికి ఎక్కువ కలుగుతుందంటే..

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

ఆందోళన అనేది చాలామందికి ఉంటుంది. వివిధ సందర్భాల్లో ఇది వస్తూ ఉంటుంది.

Image Source: pexels

ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు చాలామంది ఆందోళనకు గురి అవుతారు.

Image Source: pexels

అయితే ఇలా ఆందోళన చెందడం అనేది కొందరికి ఓ రుగ్మత కావొచ్చు.

Image Source: pexels

అయితే ఇలా ఆందోళన చెందడం ఎవరికి ఎక్కువగా ఉంటుందో తెలుసుకుందాం.

Image Source: pexels

ఆందోళన ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే వ్యక్తులకు వస్తుంది.

Image Source: pexels

అంతేకాకుండా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి కూడా ఆందోళన ఎక్కువగా ఉంటుందట.

Image Source: pexels

థైరాయిడ్ సమస్య, గుండె సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి కారణాల వల్ల కూడా ఆందోళన వస్తుంది.

Image Source: pexels

కొన్ని రకాల మందులు తీసుకోవడం వల్ల కూడా ఆందోళన కలుగుతుంది.

Image Source: pexels

ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల కూడా ప్రజలు భయపడవచ్చు.

Image Source: pexels