ఎవరికి హెపటైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: PEXELS

హెపటైటిస్ అనేది కాలేయంలో వాపునకు కారణమయ్యే ఒక వ్యాధి.

Image Source: PEXELS

ఆ వ్యాధి లివర్ సిరోసిస్​కు దారి తీయవచ్చు. లేదా లివర్ క్యాన్సర్​కు కారణం కావచ్చు.

Image Source: PEXELS

ప్రతి సంవత్సరం జూలై 28న ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం జరుపుకుంటారు.

Image Source: PEXELS

ఆ రోజును జరుపుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ ప్రమాదకరమైన వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం.

Image Source: PEXELS

అలాంటప్పుడు హెపటైటిస్ ఎవరికి త్వరగా వస్తుందో తెలుసుకుందాం రండి.

Image Source: PEXELS

హెపటైటిస్ డర్టీ లేదా చెడు ఆహారం తీసుకునే వారికి త్వరగా వస్తుంది.

Image Source: PEXELS

హెపటైటిస్ సోకిన రక్తం లేదా సూదులను ఉపయోగించే వారికి కూడా త్వరగా వస్తుంది.

Image Source: PEXELS

అలాగే చాలా సార్లు హెపటైటిస్ సోకిన తల్లి నుంచి బిడ్డకు కూడా వస్తుంది.

Image Source: PEXELS

హెపటైటిస్ ఎక్కువగా మద్యం సేవించే లేదా మురికితో ఎక్కువగా సంబంధం ఉన్న వ్యక్తులకు వస్తుంది.

Image Source: PEXELS

అంతేకాకుండా.. మాదకద్రవ్యాలు తీసుకునేవారికి కూడా హెపటైటిస్ త్వరగా వస్తుంది.

Image Source: PEXELS