కొన్ని బరువును తగ్గడాన్ని వేగవంతం చేస్తాయి. అందుకే వాటిని డైట్​లో తీసుకోవాలి.

వాల్​నట్స్​లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువసేపు ఆకలికానివ్వదు.

బాదంలోని విటమిన్ ఈ, ఫైబర్, ప్రోటీన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి.

జీడిపప్పు కూడా కడుపునిండుగా ఉంచి.. చిరుతిళ్లవైపు మనసు మళ్లకుండా చేస్తుంది.

హాజెల్​నట్స్ శరీరంలో ఉష్ణోగ్రతను పెంచి.. కేలరీలు బర్న్ చేస్తుంది.

పిస్తాల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని హెల్తీ స్నాక్​గా తీసుకోవచ్చు.

పల్లీల్లో విటమిన్ ఇ, ఫైబర్ బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.

సన్​ఫ్లవర్ సీడ్స్​లో ఫైబర్ కడుపు నిండుగా ఉంచి.. బరువు తగ్గేలా చేస్తుంది.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)