ఉదయాన్నే ఇవి చేస్తే ఎనర్జిటిక్​గా ఉంటారు.. బద్ధకం పోతుంది

Published by: Geddam Vijaya Madhuri

మార్నింగ్ నిద్రలేచిన వెంటనే బద్ధకంగా ఉంటుందా? అయితే ఇవి ఫాలో అవ్వండి.

దీనివల్ల పనులు ఆలస్యంగా చేస్తారు. డే అంతా నిద్ర మబ్బులోనే ఉంటారు.

అయితే రెగ్యూలర్​గా కొన్ని పనులు చేయడం వల్ల ఉదయాన్నే ఎనర్జిటిక్​గా ఉంటారట.

ఉదయాన్నే ఓ గ్లాస్​ నీరు తాగాలి. దీనివల్ల శరీరం హైడ్రేట్​ అయి యాక్టివ్​ అవుతుంది.

శరీరాన్ని స్ట్రెచ్ చేయండి. దీనివల్ల రక్తప్రసరణ పెరిగి యాక్టివ్​గా ఉంటారు.

బ్రీతింగ్ ఎక్సర్​సైజ్​లు చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. పనిపై ఫోకస్ పెరుగుతుంది.

సమతుల్యమైన ఫుడ్ తీసుకోవాలి. బ్రేక్​ఫాస్ట్​లో ప్రోటీన్స్, హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్ ఉండేలా చూసుకోండి.

మీకు నచ్చిన మ్యూజిక్ పెట్టుకోండి. ఇది మీ మైండ్​ని రిలాక్స్ చేయడంతో పాటు ఎనర్జీని ఇస్తుంది.

ఈరోజు మీరు చేయాల్సిన వర్క్స్ ఏమిటో ముందే నోట్ చేసి పెట్టుకోండి. దీనివల్ల మీ షెడ్యూల్ డిస్టర్బ్ అవ్వదు.

నిద్రలేచిన వెంటనే రూమ్​లోనే ఉండిపోకుండా బయటకు అడుగు పెడితే నిద్రపోతుంది. (Images Source : Enavto)