ఈ వ్యాయామాలు చేస్తే క్యాన్సర్, గుండెపోటు పరార్ అవ్వాల్సిందే క్యాన్సర్, గుండెపోటు రాకుండా ఉండాలంటే ఈ వ్యాయామాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం స్కిప్పింగ్ సైక్లింగ్ యోగాసనాలు అనేక వ్యాధులను నివారిస్తాయి. ప్రతిరోజూ నడక లేదా జాగింగ్ టెన్నిస్, సాకర్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలు సమతుల్య ఆహారం ధ్యానం ఉదయం, సాయంత్రం వ్యాయామాలు చేయాలి