Image Source: pexels

శ్రీలీలలా సన్నగా నాజుగ్గా ఉండాలంటే ఈ పండ్లు తినాల్సిందే

బరువు తగ్గేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. పోషకాలతో నిండిన కొన్ని పండ్లు తింటే బరువు తగ్గుతారు

పుచ్చకాయలో నీరు అధికంగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్

పాషన్ ఫ్రూట్ లో ఫైబర్ పుష్కలం, దాంతో జీర్ణక్రియకు సహాయ పడుతుంది. షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంచుతుంది.

యాపిల్స్ లో అధిక ఫైబర్ ఉంటుంది. బరువు తగ్గాలంటే ఈ పండు బెస్ట్ ఛాయిస్

కివిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ ఇమ్యూనిటీని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుచేస్తుంది

బెర్రీలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలం. బరువు తగ్గేందుకు దోహదం చేస్తాయి

ఆరెంజ్ లో ఉండే సిట్రస్ కొవ్వును తగ్గిస్తుంది. ఈ పండు తింటే ఇన్సులిన్ లెవల్స్ తగ్గి బరువు కంట్రోల్ చేస్తుంది

పీచెస్, ఫ్లమ్స్, చెర్రీస్, ఆఫ్రికాట్ వంటి ఫ్రూట్స్ తక్కువ ఫైబర్ ఎక్కువ కలిగి ఉంటాయి.

Image Source: pexels

అరటిపండ్లలో పొటాషియం, ఫైబర్ ఉంటుంది. ఇవి బరువు తగ్గడానికి తినాల్సిన బెస్ట్ ఫ్రూట్స్ అని చెప్పవచ్చు