సహజంగా ఇమ్యూనిటీ, హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచుకోవాలనుకుంటున్నారా?

హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే ఎనెమియా, చర్మం పాలిపోవడం వంటి సమస్యలువస్తాయి.

ఒక్కోసారి కళ్లు తిరిగి పడిపోవడం, చేతులు, కాళ్లు చల్లబడిపోవడం జరుగుతాయి.

అయితే కొన్ని జ్యూస్​లు తాగడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచుకోవచ్చు.

బీట్​రూట్​ జ్యూస్​ శరీరంలో హిమోగ్లోబిన్ పెరగడంలో సహాయం చేస్తుంది.

అరటిపండు జ్యూస్​లో ఐరన్​ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనిని ఉదయానే తీసుకోవచ్చు.

దానిమ్మ జ్యూస్ హిమోగ్లోబిన్ పెంచడంతో పాటు.. కాల్షియం, ఐరన్, ప్రోటీన్ కూడా అందుతుంది.

ఆమ్లా జ్యూస్ విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది.

ఉదయాన్నే తోటకూర జ్యూస్​ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)