వేసవిలో కీరా దోసతో ఒంటికి చలువ

నీరు ఎక్కువగా ఉండే కూరగాయల్లో కీరా దోస ఒకటి.

వేసవిలో కీరా దోస ఒంటిని చల్లబరచడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

కీరా దోసతో శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.

కీరా దోసలోని తక్కువ కేలరీలు బరువు తగ్గేలా చేస్తాయి.

కీరా దోసలోని పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

కీరా దోసలోని విటమిన్ K ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

కీరా దోసలోని బీటా కెరోటిన్ క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్‌ ను అడ్డుకుంటాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.

All Photos Credit: Pixabay.com