Image Source: pexels

పర్పుల్ క్యాబేజీని.. రెడ్ క్యాబేజీ అని కూడా పిలుస్తారు.

ఇది బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయలలాగే బ్రాసికా కుటుంబానికి చెందినది.

దీనిలో కార్బోహైడ్రేట్లు, పొటాషియం, విటమిన్‌ సి, ప్రొటీన్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

పర్పుల్‌ క్యాబేజీ వలన మన ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇక్కడ చూద్దాం..

హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది.

ఇది చర్మం ఎక్కువకాలం పాటు మెరుస్తూ, ప్రకాశవంతంగా ఉండటానికి తోడ్పడుతుంది.

రెడ్ క్యాబేజీలో ఉండే విటమిన్‌ C రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

పర్పుల్‌ క్యాబేజీ మనం తినే ఆహారంలో చేర్చుకుంటే.. ఎముకలు బలోపేతం చేస్తుంది.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.