వివిధ కారణాలవల్ల చాలామంది ఎక్కువగా తలస్నానం చేస్తారు.

ఇలా చేయడం అస్సలు మంచిది కాదని.. దీనివల్ల సెబమ్ ఉత్పత్తి పెరుగుతుంది అంటున్నారు.

సెబమ్ ఉత్పత్తిని కంట్రోల్ చేయడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వొచ్చు.

ఆయిల్ ఫుడ్స్, కొవ్వు ఎక్కువ ఉన్న ఫుడ్స్ తగ్గించాలి.

వేడినీళ్లతో ఎక్కువ తలస్నానం చేస్తే సీబమ్ ఉత్పత్తి పెరుగుతుంది కాబట్టి తగ్గించాలి.

హెయిర్ డ్రైయర్​ను ఉపయోగిస్తే జుట్టు ఊడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఎల్లప్పుడూ శుభ్రమైన దువ్వెనను ఉపయోగించాలి. వారానికోసారి దానిని శుభ్రం చేసుకోవాలి.

హెయిర్ స్టైల్ ఒకటే కాకుండా డిఫరెంట్ స్టైల్స్ మీరు ట్రై చేయవచ్చు.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)