Image Source: pexels

ఈ పండ్లను కలిపి తింటున్నారా? జాగ్రత్త

అరటి, నారింజ కలిపి తినకూడదు. అరటిలో పిండి పదార్ధం ఉంటుంది.

నారింజలో ఆమ్లతత్వం ఉంటుంది. ఈ రెండింటి కలయిక ఉబ్బరం, జీర్ణ రుగ్మతలకు దారి తీస్తుంది.

అరటిపండ్లు, యాపిల్స్ కాంబినేషన్ కూడా సరైంది కాదు. ఈ రెండింటిలోనూ సహజ చక్కర, ఫైబర్ ఉంటుంది.

వీటిని కలిపి తింటే కిణ్వ ప్రక్రియ, గ్యాస్ ఏర్పడుతుంది. మంచి జీర్ణక్రియ కోసం వీటిని విడిగా తినండి.

బొప్పాయి, నిమ్మకాయ కాంబినేషన్ వింతగా అనిపించినా ఈ రెండింటిని కలిపి తినకూడదు.

సిట్రస్ పండ్లు, టమోటాలు ఈ రెండింటిలో ఆమ్లతత్వం ఉంటుంది. గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్, గుండెల్లో మంటకు దారితీస్తుంది.

అరటి ఫుడ్డింగ్ రెండు కలిపితే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. జీవక్రియ సమస్యలకు కారణం అవుతుంది.

పుచ్చకాయతోపాటు ఇతర పండ్లు తినకూడదు. జీవక్రియ సమస్యలకు దారి తీస్తుంది.

ద్రాక్ష, స్ట్రాబెర్రీ, యాపిల్స్, దానిమ్మ వంటి అసిడిక్ పండ్లను, అరటిపండ్లతో కలిపి తినకూడదు.

Image Source: pexels

వికారం, తలనొప్పి, వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. వీటినిలో తీపి ఎక్కువగా ఉండటమే కారణం.