కొన్ని హెల్తీ ఫుడ్స్ జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తాయి.

మరికొన్ని ఫుడ్స్ జుట్టు రాలిపోయేలా చేస్తాయట. అలాంటివాటికి దూరంగా ఉండాలి.

చక్కెర ఎక్కువ కలిగిన ఫుడ్స్ జుట్టు పెరుగుదలను ఆపేస్తాయి.

జుట్టు రాలిపోవడానికి జంక్ ఫుడ్స్ కూడా ఓ ప్రధాన కారణమట.

డైట్ సోడాలు హెయిర్ ఫాలికల్స్​ను ప్రభావితం చేసి.. జుట్టు రాలిపోయేలా చేస్తాయట.

ఆల్కహాల్ జుట్టుపై నెగిటివ్ ప్రభావాలను చూపిస్తుంది.

బ్రెడ్, షుగర్, కొన్నిరకాల పిండి పదార్థాలు జుట్టు రాలిపోయేలా చేస్తాయట.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)