కేలరీలు బర్న్ చేయడానికి వ్యాయామమే కాకుండా కొన్ని సింపుల్ టిప్స్ హెల్ప్ చేస్తాయట. కొన్ని టిప్స్ మీరు వేగంగా బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయంటున్నారు. బరువు తగ్గాలనుకుంటే వేడి నీళ్ల స్నానం చేయాలటుంది ఓ రీసెర్చ్. వేడినీళ్లతో స్నానం చేస్తే 140 కేలరీలు ఖర్చు అవుతాయట. లిఫ్ట్ కాకుండా పైకి ఎక్కేందుకు, దిగేందుకు మెట్లు ఉపయోగిస్తే మంచిదట. సూర్యరశ్మిలో ఉండడం వల్ల విటమిన్ డి అందడమే కాకుండా బరువు తగ్గుతారట. బరువు తగ్గడంలో ఫుడ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి సమతుల్య ఆహారం తీసుకోవాలి. సరైన నిద్రలేకుంటే బరువు పెరుగుతారు. కాబట్టి కచ్చితంగా 7 గంటలు పడుకోవాలట. గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)